(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 006

॥ శ్రీః ॥
7.6. అధ్యాయః 006
Mahabharata - Drona Parva - Chapter Topics
దుర్యోధనేన ద్రోణంప్రతి సైనాపత్యస్వీకారప్రార్థనా॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-1-0x(4274)(44809)
కర్ణస్య వచనం శ్రుత్వా రాజా దుర్యోధనస్తదా।
సేనామధ్యగతం ద్రోణమిదం వచనమబ్రవీత్॥ 7-1-1(44810)
దుర్యోధన ఉవాచ। 7-1-2x(4275)
వర్ణశ్రైష్ఠ్యాత్కులోత్పత్త్యా శ్రుతేన వయసా ధియా।
వీర్యాద్దాక్ష్యాదధృష్యత్వాదర్థజ్ఞానాన్నయాజ్జయాత్॥ 7-1-2(44811)
తపసా చ కృతజ్ఞత్వాద్వృద్ధః సర్వగుణైరపి।
యుక్తో భవత్సశ్రో గోప్తా రాజ్ఞామన్యో న విద్యతే॥ 7-1-3(44812)
స భవాన్పాతు నః సర్వాందేవానివ శతక్రతుః।
భవన్నేత్రాః పరాంజేతుమిచ్ఛామో ద్విజసత్తమ॥ 7-1-4(44813)
రుద్రాణామివ కాపాలిర్వసూనామివ పావకః।
కుబేర ఇవ యక్షాణాం మరుతామివ వాసవః॥ 7-1-5(44814)
వసిష్ఠ ఇవ విప్రాణాం తేజసామివ భాస్కరః।
పితౄణామివ ధర్మేంద్రో యాదసామివ చాంబురాట్॥ 7-1-6(44815)
నక్షత్రాణామివ శశీ దితిజానామివోశనాః।
`సర్వేషామివ లోకానాం విశ్వస్య చ యథా క్షయః'॥ 7-1-7(44816)
విశ్వోత్పత్తిస్థితిలయే శ్రేష్ఠో నారాయణః ప్రభుః।
ఏవం సేనాప్రణేతౄణాం మమ సేనాపతిర్భవ॥ 7-1-8(44817)
అక్షౌహిణ్యో దశైకా చ వశగాః సంతు తేఽనఘ।
తాభిః శత్రూన్ప్రతివ్యూహ్య జహీంద్రో దానవానివ॥ 7-1-9(44818)
ప్రయాతు నో భవానగ్రే దేవానామివ పావకిః।
అనుయాస్యామహే త్వాఽఽజౌ సౌరభేయా ఇవర్షభం॥ 7-1-10(44819)
ఉగ్రధన్వా మహేష్వాసో దివ్యం విష్ఫారయంధనుః।
దృష్ట్వా భవంతం సంగ్రామే నార్జునః ప్రహరిష్యతి॥ 7-1-11(44820)
ధ్రువం యుధిష్ఠిరం సంఖ్యే సానుబంధం సబాంధవం।
జేష్యామి పురుషవ్యాఘ్ర భవాన్సేనాపతిర్యది॥ 7-1-12(44821)
సంజయ ఉవాచ। 7-1-13x(4276)
ఏవముక్తే తతో ద్రోణం జయేత్యూచుర్నరాధిపాః।
సింహనాదేన మహతా హర్షయంతస్తవాత్మజం॥ 7-1-13(44822)
సైనికాశ్చ ముదా యుక్తా వర్ధయంతి ద్విజోత్తమం।
దుర్యోధనం పురస్కృత్య ప్రార్థయంతో మహద్యశః।
దుర్యోధనం తతో రాజంద్రోణో వచనమబ్రవీత్॥ ॥ 7-1-14(44823)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ద్రోణాభిషేకపర్వణి షష్ఠోఽధ్యాయః॥ 6 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-1-4 భవాన్నేస్రం తేనా యేషాం తే॥
5-1-6 ధర్మేంద్రో యమః। అంబురాట్ వరుణః॥
5-1-10 పావకిః స్కందః॥
5-1-6 షష్టోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.